FbTelugu

 కొత్త ల్యాబ్ లను ప్రారంభించనున్న మోదీ

న్యూఢిల్లీ: ఈ నెల 27 న ఐసీఎంఆర్ కు చెందిన మూడు కొత్త ల్యాబ్ లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. నోయిడా, కోల్ కతా, ముంబైలో ఈ మూడు ల్యాబ్ లను ప్రారంభం కానున్నాయి. ఈ మూడు ల్యాబ్ లను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ మీట్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ, ఉద్దవ్ థాక్రే లు పాల్గొననున్నారు.

You might also like