FbTelugu

యోగా ఐక్యతను పెంచుతుంది: మోదీ

న్యూఢిల్లీ: యోగా ప్రజల్లో ఐక్యతను పెంచి ఏకం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు.

దేశంలో కరోనా కారణంగా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నట్టు తెలిపారు. యోగా దినోత్సవం సందర్భంగా ఆన్ లైన్ లోనే ప్రసంగించనున్నారు. ఇంట్లోనే ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి యోగా నిర్వహించుకోవాలని సూచించారు.

You might also like