FbTelugu

మృతులకు నివాళులు అర్పించిన మోదీ

* 2001 లో పార్లమెంటుపై ఉగ్రదాడి
న్యూఢిల్లీ: 2001లో భారత పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ ట్విటర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో ఓ దేవాలయంగా పరిగణించే పార్లమెంటుపై ఉగ్రదాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. 2001లో పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడి ఘటనను మన దేశం ఎన్నటికీ మర్చిపోదని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.