FbTelugu

చైనా శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్ ఎందుకు చేయం: శివసేన

ముంబాయి: లడఖ్ హ్యాండ్లింగ్ పై మోదీ సర్కారును శివసేన అధికారిక పత్రిక సామ్నా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా భారత్-చైనా సరిహద్దు తాజా పరిణామాలపై పలు అంశాలను లేవనెత్తింది.

పాక్ సైనిక శిబిరాలపై జరిపిన విధంగా.. చైనా శిబిరాలపై సర్జికల్ స్ట్రయిక్ ఎందుకు చేయమంటూ ప్రశ్నించింది. గల్వాన్ వ్యాలీ, గాల్వాన్ నది ఎకోసిస్టంనే చైనా మార్చేసిందని పేర్కొంది.

You might also like