FbTelugu

మోదీ, దీదీ మీమ్స్ వైరల్

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అధికారి టిఎంసి పార్టీని ఓడించేందుకు బిజెపి సర్వశక్తులు ఒడ్డింది. అధికార బలం, అంగ బలం, ఆర్థిక బలాలను బిజెపి మోహరించింది.
నువ్వా నేనా అనే విధంగా సాగిన ఎన్నికల్లో టిఎంసి విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయంపై టిఎంసి శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.

బెంగాల్ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా హోరెత్తించారు. మమతా బెనర్జీ పార్టీ గెలుపుపై మీమ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మమతా వీల్ ఛైర్ లోనే కూర్చుని ప్రచారం చేసి అపర దుర్గగా అవతరించిందని కామెంట్లు పెడుతున్నారు. బెంగాల్ బెబ్బులి అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

mamatha meme

 

You might also like

Leave A Reply

Your email address will not be published.