FbTelugu

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ భేటీలో మోదీ

Modi-at-Global-Investors-Meet

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హిమాచల్ ప్రదేశ్ లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ భేటీని ప్రారంభించనున్నారు. కాగా ఇప్పటికే ప్రధాని మోదీ హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు చేరుకున్నారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం థాకూర్‌, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మోదీ మాట్లాడారు.

You might also like