FbTelugu

అయోధ్యకు చేరుకున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. మోదీకి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.

తొలిసారి ప్రధాని హోదాలో మోదీ అయోధ్యకు చేరుకున్నారు. మరి కాసేపట్లో హనుమాన్ గడీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు. మరో గంటలో(12:44:08 గంటలకు) రామమందిర నిర్మాణానికి భూమి పూజ ప్రారంభం కానుంది.

You might also like