FbTelugu

నిరాడంబరంగా సింగ‌ర్ సునీత వివాహం

హైదరాబాద్: సింగర్ సునీత వివాహం మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనితో నిన్న రాత్రి శంషాబాద్ సమీపంలోని సీతారామ చంద్ర స్వామి ఆలయంలో నిరాడంబ‌రంగానే జరిగింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిమత సంఖ్యలోనే బంధుమిత్రులు, ప్రముఖులు హాజరైనారు. సింగర్ సునీతకు, రామ్‌ వీరపనేని ఇద్ద‌రికీ ఇది రెండో వివాహమే. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజ‌రై వ‌ధూవ‌రులను ఆశీర్వ‌దించారు. పలువు సినీ ప్రముఖులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.