FbTelugu

టిఫిన్ చేయించి అత్యాచారం: మోడల్

న్యూఢిల్లీ: తనతో మాటలు కలిపి చైతన్యపురి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడంటూ ఒక మోడల్ ముంబయికి చెందిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో నివాసం ఉంటున్న మహిళా మోడల్ కు ముంబయి కి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో పెళ్ళికి హాజరవుతున్నానని ఫోన్ లో మెసేజి పెట్టారు. తన కుటుంబాన్ని హోటల్ లో దించిన తరువాత ఆమెకు ఫోన్ చేసి చేసి ఫ్రెండ్ ఇంట్లో కలుద్దామని చెప్పాగా, నిరాకరించింది. ఖాన్ మార్కెట్ లో ఉన్నానని, రమ్మని చెప్పగా మోడల్ అక్కడికి వెళ్లింది. ఇద్దరు కలిసి టిఫిన్ చేసి కబుర్లు చెప్పుకున్నారు. ఇద్దరు మాటల్లో పడి అక్కడి నుంచి చాణక్యపురిలో ప్రాంతంలోని మరో హోటల్ కు తీసుకువెళ్లాడు. హోటల్ లో రూమ్ కు తీసుకువెళ్లిన తరువాత అత్యాచారం చేశాడంటూ ఆమె తెలిపింది. తను వృత్తిరీత్యా మోడల్ నని, నమ్మించి మోసం చేశాడని పోలీసుల ముందు వాపోయింది. ముంబయికి చెందిన అతన్ని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు ఒక బృందాన్ని పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.