FbTelugu

మొబైల్ కోర్టు జడ్జి అతిక్ అహ్మద్ మృతి 

నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ కోర్టు జడ్జి అతిక్ అహ్మద్ గుండెపోటుతో మృతి చెందారు.

అతిక్ అహ్మద్ మరణ వార్త విని అతని సోదరి ఒక్కసారిగా కుప్పకూలి తన ప్రాణాలను కూడా విడిచింది. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. జడ్జి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

You might also like