FbTelugu

పేకాడుతూ అడ్డంగా బుక్కైన ఎమ్మెల్సీ

కడప: లాక్ డౌన్ లో ఓ ఎమ్మెల్సీ పేకాడుతూ.. పోలీసులకు అడ్డంగా బుక్కైన ఘటన జిల్లాలోనిజమ్మలమడుగు మండలం దేవగుడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

కొందరు అక్రమంగా లాక్ డౌన్ లో పేకాడుతున్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు స్థానిక దేవగుడిలో రైడ్ చేయగా.. కొందరు పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. కానీ వీరిలో ఓ ఎమ్మెల్సీ ఉండడం గమనార్హం.

You might also like