FbTelugu

కడియం తప్పుడు విమర్శలు: ఎమ్మెల్యే రాజయ్య

జనగామ: మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారని స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు.

కడియం శ్రీహరి ఆరోపణలను రాజయ్య ఖండించారు. ఆయన చేస్తున్న విమర్శలను పార్టీ పెద్దలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారన్నారు. కడియంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాని, ప్రతి విమర్శలు చేయవద్దని కోరారు. వ్యక్తిగత స్వార్థం కోసం లేనిపోని విమర్శలు చేయవద్దన్నారు. ఇద్దరి మధ్య కొన్నేళ్ల నుంచి ఆదిపత్య పోరు కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం కడియం శ్రీహరి ఘాటు విమర్శలు చేయడంతో రాజయ్య ప్రతిస్పందించక తప్పలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.