FbTelugu

స్పీకర్ ను కలవనున్న ఎమ్మెల్యే గంటా

విశాఖపట్నం: టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేడు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ను కలవనున్నారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసినప్పటికీ ఆమోదముద్ర పడడం లేదు. రాజీనామా ఆమోదింప చేయించుకుని విశాఖ స్టీలు ప్లాంట్ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడితోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవచ్చు అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.