FbTelugu

అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు తప్పిన ప్రమాదం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ కు ప్రమాదం తప్పంది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా తుళ్లిపడ్డారు. ఒక్కసారి కాకుండా మూడుసార్లు పడిపోవడంతో భద్రతా సిబ్బంది కంగారుపడ్డారు.

వైట్ హౌస్ నుంచి శుక్రవారం అట్లాంటాకు బయలుదేరుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మీడియాతో మాట్లాడి బయలుదేరి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం వద్దకు చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.