FbTelugu

మిర్చీ అమ్మి డ్రైవర్ రూ.80 లక్షలతో పరార్

సంగారెడ్డి: మిర్చీ వ్యాపారికి తన డ్రైవర్ కోలుకోలేని షాకిచ్చాడు. షోలాపూర్ లో మిర్చీ అమ్మగా వచ్చిన రూ.80 లక్షలతో అక్కడినుంచి అటే పరారైనాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఏడు కొండలు అనే మిర్చీ వ్యాపారి తన వద్ద పనిచేసే యూపీకి చెందిన డ్రైవర్ షోలాపూర్ లో మిర్చీ అమ్మిన డబ్బుతో పరారయ్యాడు. దీంతో ఏడుకొండలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like