FbTelugu

రెండేళ్ల సందర్భంగా కేక్ కట్ చేసిన మంత్రులు

Ministers-who-cut-the-cake-for-two-years

అమరావతి: ప్రజా సంకల్ప యాత్ర రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రులు కేక్ కట్ చేశారు. బుధవారం తాడేపల్లిలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ప్రోగ్రామింగ్ కోర్డినేటర్ తలసిల రఘురాం పాల్గొన్నారు.

You might also like