FbTelugu

100 పడకల ఆస్పత్రిని ప్రారంభించనున్న మంత్రులు

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఈటల రాజెందర్ లు ఇవాల సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నూతన 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేశారు.

You might also like