FbTelugu

జనగామ జిల్లాలో కల్లు తాగిన మంత్రులు

జనగామ: రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కల్లు తాగారు. జిల్లాలోని రామవరం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనేందుకు వెళ్లే మార్గమధ్యంలో సేవించారు.

గీత కార్మికులు ఉన్న మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గీత కార్మికులు సమస్యలను తెలుకోని సాంప్రదాయ తాటి కల్లు ను మంత్రులు ఆకులో పోయించుకుని తాగారు. కల్లు బాగుందంటూ తమ సంతోషాన్ని గీత కార్మికుల తో పంచుకున్నారు.

 

errabeli dayakar

You might also like

Leave A Reply

Your email address will not be published.