FbTelugu

మంత్రి బొత్సకు మాతృవియోగం

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట ఇవాళ విషాదం నెలకొంది. బొత్స తల్లి ఈశ్వరమ్మ గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతూ.. ఇవాళ(ఆదివారం) తెల్లవారు జామున ఆస్పత్రిలో మృతి చెందింది.

ఈశ్వరమ్మకు బొత్స సత్యనారాయణ పెద్ద కొడుకు. ఈశ్వరమ్మకు మొత్తం ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఈశ్వరమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

You might also like