FbTelugu

మంత్రి అవంతి, అతని కుమారునికి కరోనా

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కు, అతని కుమారునికి కరోనా సోకినట్టుగా వైద్యులు నిర్థారించారు. దీంతో అవంతి, అతని కుమారుడు హోం క్వారంటైన్ లోకి వెళ్లారు.

తనకు కరోనా సోకిందని తనని చూడడానికి ఎవరూ రావొద్దని సూచించారు. ఈ మధ్యన తనని కలిసిన వారు హోం క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు.

You might also like