FbTelugu

మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ మృతి

హైదరాబాద్: మిమిక్రీ కళాకారుడు హరికిషన్ కొద్ది సేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందారు. కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

పలువురు అనుకరలను చేస్తూ పలు స్టేజీ షో లు ఇచ్చారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ నాయకుల వాయిస్ లను అచ్చు గుద్దినట్లుగా దించేవాడు. ఆయన చేసే మిమిక్రీ కి పడిపడి నవ్వేవారు. 2011 లో ఆయనకు రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ఆసుపత్రి పాలయ్యారు. సికింద్రాబాద్ విజయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో చనిపోయారు.

You might also like