FbTelugu

భారత్ లో లక్షదాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా లక్ష దాటేసింది. నేటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,06,750 కి చేరింది.

వీరిలో కరోనా బారినుంచి 42,298 మంది కోలుకొని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 61,149 కి చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,303 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో అత్యధిక కరోనా పాజిటీవ్ కేసులు మహారాష్ట్రలో నమోదైనాయి.

You might also like