FbTelugu

ఎంఐ ఆర్గానిక్ టీ షర్టు వచ్చేసింది

MI-Organic-Tshirt-Launched

మొబైల్ ఫోన్ల తయారీదారు షావోమీ కంపెనీ ఎంఐ ఆర్గానిక్ టీషర్టులను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. పర్యావరణహిత ఉత్పత్తుల వాడకం పెరగడంతో కొత్త రకం టీషర్టులను ఆవిష్కరించింది. వందశాతం ఆర్గానిక్ కాటన్ ఉపయోగించి వీటిని తయారు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. కాటన్ ఉపయోగించడంతో షర్టు మృదువుగా, చల్లగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. షర్టు వేసుకున్నట్లు ఉండదని, బరువు తక్కువగా ఉంటుందని వెల్లడించారు. వివిధ సైజుల్లో లభించే టీషర్టులు రూ.499కే మార్కెట్ లో లభ్యమవుతాయి.

You might also like