FbTelugu

మళ్లీ మొరాయించిన మెట్రో

హైదరాబాద్: నగరంలోని మెట్రో మళ్లీ మెట్రో మొరాయించింది. రెండు కారిడార్ల‌లో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో మెట్రో సేవ‌లు నిలిచిపోయాయి. అసెంబ్లీ స్టేషన్ నుండి అమీర్పేట్ వైపు వెళ్లాల్సిన మెట్రో రైళ్ళు నిలిచిపోయాయి.

అలాగే ఎల్బీన‌గ‌ర్- మియాపూర్‌, నాగోల్- రాయ‌దుర్గం మార్గాల్లో మెట్రో రైళ్లు ఆల‌స్యంగా న‌డిచాయి. 20 నిముషాల పాటూ మెట్రో రైళ్ళు నిలిచినట్టుగా అధికారులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.