FbTelugu

రేపు కేంద్ర కేబినెట్ కీలక భేటీ

న్యూఢిల్లీ: రేపు (బుధవారం) కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాన్ని రేపు ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. దేశంలో తాజా పరిణామాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

దేశంలో వర్షాలు, వరదలు, కరోనా పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది.

You might also like