FbTelugu

టీడీపీ ముఖ్య నేతల భేటీ.. కీలక అంశాలపై చర్చ

Meeting-of-TDP-chief-leaders--Discussion-on-ap-key-issues

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో పలువురు ప్రముఖ టీడీపీనేతలు సమావేశం అయినారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే.. మరికొద్ది సేపట్లో రాజధానిలో టీడీపీ నేతలు పర్యటించనున్నారు. ఈ పర్యటన రాయపూడి నుంచి ప్రారంభం అవుతున్నట్టు సమాచారం. రాజధానిలో ఎటువంటి నిర్మాణాలు జరగలేదంటూ వైసిపి చేసిన ఆరోపణల నేపధ్యంలో ఈ పర్యటన చేస్తున్నట్టు సమాచారం. రాజధాని పర్యటనలో గుంటూరు, కృష్ణాజిల్లాల నేతలు, మాజీమంత్రులు పొల్గొననున్నారు. ఈ పర్యటనలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపనున్నారు.

You might also like