FbTelugu

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా ఫిర్యాదు

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు అసభ్య మెసేజ్ లు పెడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదంటూ..

ఇన్ స్టా లైవ్ లో మీరా చోప్రా చెప్పిన విషయం తెలిసిందే. అప్పటినుంచి తనకు అసభ్య మెసేజ్ లు పెడుతున్నారని ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసింది. మీరా చోప్రా ట్వీట్స్ ఆధారంగా సైబర్ క్రైం పోలీసులు 67 ఐటీయాక్ట్, ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.