FbTelugu

మేయర్ రిజర్వేషన్లు ఇవే?

అమరావతి: ఏపీలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ రిజర్వేషన్ ఎవరికి అనే దానిపై స్పష్టత వచ్చింది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మేయర్ రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. రిజర్వేషన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

విజయవాడ, మచిలీపట్నం – మహిళ జనరల్
విశాఖపట్నం – బీసీ జనరల్
గుంటూరు, అనంతపురం – జనరల్
తిరుపతి, ఏలూరు – మహిళ జనరల్
విజయనగరం – బీసీ మహిళ
ఒంగోలు – ఎస్సీ మహిళ
కడప, కర్నూలు – బీసీ జనరల్
చిత్తూరు – ఎస్సీ జనరల్.

You might also like

Leave A Reply

Your email address will not be published.