FbTelugu

భారీగా పెరిగిన భారతీయుల ఆయు:ప్రమాణం

న్యూఢిల్లీ: గత 20 ఏండ్లలో భారతీయుల ఆయు: ప్రమాణం గణనీయంగా 10 ఏళ్లు పెరిగింది. లాన్సెట్ జ‌ర్న‌ల్ తన తాజా నివేదికలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. భారత్ లో 1990 దశకంలో భార‌తీయుల స‌గ‌టు జీవిత‌కాలం 59.6 ఏళ్లుగా ఉండగా.. 2019 నాటికి 70.8 ఏళ్ల‌కు చేరుకున్న‌ట్టు తెలిపింది.

అత్యధిక ఆయు: ప్రమాణం కలిగిన రాష్ట్రంగా 77.3 ఏళ్లతో కేరళ మొదటి స్థానంలో నిలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.