FbTelugu

కాలిఫోర్నియా అడవుల్లో భారీ కార్చిచ్చు

వాషింగ్టన్: కాలిఫోర్నియా అడవుల్లో భారీ కార్చిచ్చు అంటుకుంది. మంటలు క్రమ క్రమంగా తీవ్రంగా పెరుగిపోతుండడంతో సమీప ప్రాంత ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అధికారులు విమానాలతో ఆర్పుతున్నారు.

ఇప్పటికే ఈ మంటల దాటికి అనేక వృక్షాలు అగ్నికి ఆహుతైనాయి. మంటల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా అధికారులు తెలుపుతున్నారు.

You might also like