FbTelugu

కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం

బుచారెస్ట్: కోవిడ్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెంది, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఈశాన్య రొమేనియాలోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

కోవిడ్ రోగులకు చికిత్స చేస్తుండగా.. ప్రమాదవ శాత్తూ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.