FbTelugu

ఢిల్లీలో భారీగా మాదక ద్రవ్యాల పట్టివేత

ఢిల్లీ: పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇద్దరి ముఠా ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

వారి నుంచి రూ.40 కోట్ల విలువైన 10 కేజీల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో విక్రయించేందుకు వెళ్తుండగా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

You might also like