FbTelugu

నిమ్స్ లో భారీగా కరోనా కేసులు

హైదరాబాద్: నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో భారీగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనాయి. ఇవాళ ఒక్కసారిగా నిమ్స్ లో 26 మందికి కరోనా నిర్థారణ అయినట్టుగా అధికారులు వెల్లండించారు.

దీంతో నిమ్స్ లో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య ఏకంగా 66 కు చేరింది. రాష్ట్రంలో లాక్ డౌన్ కు సడలింపులను ఇచ్చిన తర్వాత కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ వస్తోంది.

You might also like