FbTelugu

శంకర్ కుమార్తె వివాహానికి సిఎం స్టాలిన్

చెన్నై: ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య వివాహానికి తమిళనాడు రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు సిఎం ఎంకె.స్టాలిన్ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

శంకర్ ముగ్గురు సంతానం కాగా పెద్ద కుమార్తె ఐశ్వర్యను క్రికెటర్ రోహిత్ కు ఇచ్చి వివాహం జరిపించారు. రోహిత్ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్ లో సభ్యుడిగా ఉన్నారు. ఆయన తండ్రి దామోదర్ చెన్నైలో పారిశ్రామికవేత్త. శంకర్ కుమార్తె వృత్తిరీత్య వైద్యురాలిగా పనిచేస్తున్నారు. తమిళనాడు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యంన్, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.