FbTelugu

ఒక్కటైన దగ్గుబాటి రానా – మిహీకా

హైదరాబాద్‌: రామానాయుడు స్టూడియోలో బంధువుల మధ్య సినీ నటుడు దగ్గుబాటి రానా, మిహికా బజాజ్ ల వివాహం జరిగింది. కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.

శనివారం రాత్రి 8.30 గంటలకు సుమూహుర్త సమయంలో రానా-మిహీకా ఒక్కటయ్యారు. ఈ వేడుకలో హీరో రామ్ చరణ్ దంపతులు, హీరోలు అల్లు అర్జున్, నాగ చైతన్య, బాబాయ్ దగ్గుబాటి వెంకటేష్ హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉండడంతో స్వల్ప సంఖ్యలో అతిధులను ఆహ్వానించారు.

You might also like