ముంబయి: దేశంలో లాక్ డౌన్ కారణంగా గత కొంత కాలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇవాళ కూడా భారత స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి.
Read Also
సెన్సెక్స్ 63 పాయింట్లు నష్టపోయింది. దీంతో సెన్సెక్స్ 30,609 పాయింట్లకి పడిపోయింది. నిఫ్టీ కూడా 10 పాయింట్లు కోల్పోయి 9,029 వద్ద స్థిరపడినట్టు తెలుస్తోంది.