FbTelugu

మావోల అంతిమయాత్ర వీడియో వైరల్

బీజాపూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ లో భీకరమైన ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 23 మంది భద్రతా బలగాలు, 4గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఈ ఘటన తరువాత మావోయిస్టులు దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చనిపోయిన మావోల అంతిమ యాత్రలో వందలాది మంది పాల్గొన్నారు. వారి మృతదేహాలను మోసుకుంటూ అమర్ రహే, జోహర్ జోహార్ కామ్రేడ్ అంటూ నినాదాలు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.