FbTelugu

మావోయిస్టు పోస్టర్లు కలకలం

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టించాయి. వివరాల్లోకెళితే.. జిల్లాలోని అహేరీ తాలుకా కమలాపూర్ లో మావోయిస్టు కరపత్రాలు, బ్యానర్లు వెలిశాయి.

అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మావోయిస్టులు పూర్తిగా ద్వంసం చేశారు. అనంతరం పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 20 నుంచి 22 వరకు బంద్ పాటించాలని అహేరీ ఏరియా కమిటీ పిలుపునిచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.