FbTelugu

‘మన్సాస్’ను భ్రష్టు పట్టించారు: వీవీఎస్

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వ నాశనం చేశాడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘‘కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్ గజపతిని ముందు పెట్టి మాన్సాస్ ట్రస్టును సర్వ నాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like