FbTelugu

పీసీసీ చీఫ్ మార్పు ఇప్పట్లో లేదు: మాణిక్కం ఠాగూర్

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో లేదని, నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల తరువాతే ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్కం ఠాగూర్ తెలిపారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఫలితాలు వచ్చే వరకు ప్రస్తుత కమిటీయే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే ఉప ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ ఎన్నికలు తమకు కీలకమని, అక్కడ తప్పకుండా కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.