FbTelugu

ఆగస్టులో పరీక్షల నిర్వహణకు కసరత్తు!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ఫైనలియర్ పరీక్షలను ఆగస్టులో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ పరీక్షల నిర్వహనపై హైకోర్టులో పిల్(ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలైన విషయం తెలిసింది.

ఈ పిల్ పై రేపు హైకోర్టు విచారించనుంది. ఈ తరుణంలో ప్రభుత్వం తన విధి విధానాలను కోర్టుకు తెలపనుంది. ఈ విషయంపైనే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఇప్పటికే చర్చలు జరిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.