FbTelugu

అత్తను, భార్యను హత్యచేసిన దుండగుడు

హైదరాబాద్: ఓ వ్యక్తి తన అత్తను, భార్యను హత్య చేసిన దారుణ ఘటన నగరంలోని ఘాజీమిల్లత్‌ నల్లవాగులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ వ్యక్తి(నిందితుడు) తన అత్త సాజితాబేగం(60), భార్య ఫరీదాబేగం(32)ను దారుణంగా హత్యచేసి పరారైనాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై కేసు దర్యప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More