FbTelugu

బైక్, ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

కడప: ప్రమాదవ శాత్తూ బైక్, ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం, అగ్రహారం దగ్గరం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపవరానికి చెందిన సంకెపల్లి అచ్చయ్య అనే అనే వ్యక్తి బైక్ పై వెళుతుండగా.. స్థానిక అగ్రహారం దగ్గర ప్రమాదవ శాత్తూ ఓ ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like