FbTelugu

మహిళల వరుస హత్యల కేసులో వ్యక్తి అరెస్ట్

శ్రీకాకుళం: మహిళల వరుస హత్యల కేసులో రమేష్(నిందితుడు)ని పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ నాలుగేళ్లలో ముగ్గురు వివాహితలను హత్యచేసినట్టు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలిపారు.

ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో ఒక్కోమహిళ చొప్పున హత్య చేసినట్టు గుర్తించారు. మహిళలను నమ్మించి వారితో లైంగిక వాంఛను తీర్చుకొని హత్యలకు పాల్పడ్డాడని తెలిపారు.

You might also like