FbTelugu

మోదీ చిత్రాన్ని పీకేసిన మమతా బెనర్జీ

కొలకతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కుమారి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై అదను దొరికినప్పుడల్లా కన్నెర్ర చేస్తున్న విషయం తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత సివంగిలా వ్యవహరిస్తున్నది.

కరోనా వ్యాక్సినేషన్ ధృవపత్రాలపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను తొలగించాలని మమతా బెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. వీరికి ఇస్తున్న సర్టిఫికెట్లపై మోదీ ఫొటోను తొలగించి మమతా బెనర్జీ ఫొటో పెట్టారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కూడా మోదీ ఫొటోను తొలగించి ముఖ్యమంత్రి భూపేష్ భాఘెల్ ఫొటోను ముద్రించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.