FbTelugu

మలయాళ కుట్టి రోమాంటిక్ స్టంట్స్

మలయాళీ ముద్దుగుమ్మ, మతులు పోగొట్టె అందమున్న భామ పార్వతీ నాయర్ లెటెస్టుగా రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా మాల్డీవులకు వెల్లిన భామ అక్కడి అందాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నది.

జిమ్ ట్రైనర్ మైఖేల్ తో కలిసి ఒక వీడియో తీస్తుండగా అతను ఉన్నట్లుండి పార్వతిని గాల్లోకి పైకెత్తాడు. ఈ అకస్మాత్తు ఘటనతో షాక్ అయిన ఆమె సడన్ సర్ ప్రైజ్ అంటూ వీడియోను షేర్ చేసింది. మైఖేల్ కూడా ఇదే వీడియోను షేర్ చేసి సడెన్ గా అమెను పైకెత్తగానే షాక్ అయ్యిందన్నాడు. కరోనా మహమ్మారి తో షూటింగ్ లు తగ్గిపోవడంతో ఒత్తిడి తగ్గించుకునేందుకు, సేద తీరేందుకు పలువురు హీరో, హీరోయిన్లు మాల్దీవులకు వెళ్లి వస్తున్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.