FbTelugu

కేసీఆర్ ఏం పీక్కుంటావ్: ఎంఐఎం సవాల్

హైదరాబాద్: మా ఇలాకాలో కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అడిగే ధైర్యం ఏ ప్రభుత్వానికి లేదని, అదే మజ్లిస్ పార్టీ గొప్పతనమని బహదూర్ పుర ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్ అన్నారు.

భవిష్యత్తులో బిల్లులు కట్టె అవసరం లేకుండా ఉండాలంటే మజ్లిస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. పాతబస్తీ మా ఇలాకా, ఇక్కడ సర్కార్ మాదే, బిల్లులు కట్టేది లేదంటూ… అడిగితే కొడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు బీజేపీ ని లక్ష్యం చేసుకుని విమర్శలు చేసిన ఎంఐఎం నాయకులు తాజాగా టీఆర్ఎస్ సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని సవాల్ చేసే విధంగా నిన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడగా, ఇప్పుడు బహదూర్ పుర ఎమ్మెల్యే మౌజమ్ ఖాన్ విమర్శిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.