హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో స్టీల్ బ్రిడ్జిని ఇవాళ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. దీంతో నేటి నుంచి స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది.
Read Also
బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రాంమ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు.