FbTelugu

45వ వసంతంలోకి మహేష్ బాబు

హైదరాబాద్: సూపర్ స్టార్, చాక్లెట్ బాయ్ ఘట్టమనేని మహేష్ బాబు ఆగస్టు 9వ తేదీ 45వ వడిలోకి అడుగుపెడుతున్నాడు. తన పుట్టినరోజున అభిమానులందరూ కరోనా రోగుల కోసం ప్లాస్మా దానం చేయాలని మహేష్ బాబు పిలుపునిచ్చారు.

సైబరాబాద్ పోలీసు కమిషనర్ విసి.సజ్జనార్ ప్లాస్మా దానంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమాన్ని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సజ్జనార్ ప్రయత్నాన్ని అభినందించారు. కరోనా కాలంలో ప్రజల భధ్రతను పర్యవేక్షిస్తునే మరోవైపు ప్లాస్మా దానం పై ప్రజల్లో అవగాహన పెంచుతున్న సజ్జనార్ కృషిని మహేష్ బాబు పొగిడారు.

You might also like