FbTelugu

కరోనా గురించి మాక్కూడా తెలియదు: వుహాన్ ల్యాబ్

వుహాన్: కరోనా వైరస్ ను చైనాలోని వుహాన్ ల్యాబ్ లోనే అభివృద్ధి చేశారంటూ అగ్రరాజ్యం అమెరికా మొదటినుంచి ఆరోపిస్తూ వస్తుండగా.. కరోనా వైరస్ గురించి తమకు కూడా ఏమీ తెలియదని,

అసలు ఆ వైరస్ గురించి ఎలాంటి పరిశోధనలూ నిర్వహించలేదని వుహాన్ ల్యాబ్ డైరెక్టర్ వాంగ్ యాన్ యీ తెలిపారు. వైరస్ వుహాన్ ల్యాబ్ లో నుంచే వచ్చిందంటున్న వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తమకు తెలియని వైరస్ ల్యాబ్ నుంచి ఎలా లక్ అవుతుందని ప్రశ్నించారు.

You might also like